Nara Lokesh: నేడే AP CID విచారణ
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో భాగంగా AP CID ఈరోజు నారా లోకేష్‌ను (nara lokesh) విచారించనుంది. లోకేష్ విచారణ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. సాయంత్రం 5 వరకు విచారించే అవకాశం ఉంది. తాడేపల్లి సిట్ కార్యాలయంలో విచారణ జరుగుతుంది.