గ‌ల్లా జ‌య‌దేవ్ ఇంటికి లోకేష్.. ఏ క్ష‌ణ‌మైనా నోటీసులు

కొంత‌కాలంగా ఢిల్లీలో ఉంటున్న నారా లోకేష్ (nara lokesh) కొద్ది సేప‌ట్లో TDP ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ (galla jayadev) నివాసానికి వెళ్లనున్నారు. ఆయ‌న‌తో పాటు ప‌లువురు టీడీపీ నేత‌లు కూడా జ‌య‌దేవ్ ఇంటికి బ‌య‌లుదేరుతారు. అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు (amaravathi inner ring road) స్కాంలో A14గా ఉన్న లోకేష్‌కు నోటీసులు ఇచ్చేందుకు AP CID ఢిల్లీ చేరుకుంది. లోకేష్ గ‌ల్లా జ‌య‌దేవ్ ఇంటికి వెళ్ల‌నున్నారు కాబ‌ట్టి నోటీసులు జ‌య‌దేవ్ ఇంటికే పంప‌నున్నారు.