Nara Lokesh: తాత దేవుడు.. నాన్న రాముడు.. నేను మూర్ఖుడిని

TDP నేత నారా లోకేష్ (nara lokesh) యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో అన్న మాట‌లివి. దివంగ‌త న‌టుడు ఎన్టీ రామారావు (nt rama rao) అంద‌రికీ దేవుడు, చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) అంద‌రికీ రాముడు అయితే.. తాను మాత్రం YSRCPకి మూర్ఖుడిన‌ని చెప్పుకున్నారు. టైం అండ్ డేట్ రాసి పెట్టుకోండి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానంటూ శ‌ప‌థం చేసారు.