Nara Lokesh: రౌడీలా ఉన్నావ్.. నిన్ను మా మామ దగ్గరికి పంపాలి!
AP: TDP నేత నారా లోకేష్ (nara lokesh) యువగళం పేరుతో కొన్ని నెలలుగా యువగళం (yuvagalam) పేరిట పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పాదయాత్ర ప్రొద్దుటూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానికులతో లోకేష్ మాట్లాడుతుండగా.. ఓ పిల్లాడు గట్టిగా ఏడ్చాడు. దాంతో లోకేష్.. పెద్ద రౌడీలా ఉన్నావ్ నువ్వు. నిన్ను మా మామ (బాలకృష్ణ) దగ్గరికి పంపాలి అంటూ ఫన్నీ కామెంట్స్ చేసాడు. అక్కడి ఆడివారి కష్టాలు తెలుసుకుని వారిని ధైర్యం చెప్పే ప్రయత్నం చేసారు లోకేష్.