Nara Lokesh: మ‌రో రెండు కేసుల్లో ముంద‌స్తు బెయిళ్ల‌కు ద‌ర‌ఖాస్తు

ఇప్ప‌టికే అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగు రోడ్డు (amaravathi inner ring road) కేసులో ముంద‌స్తు బెయిల్‌కు ద‌రఖాస్తు చేసుకున్నారు నారా లోకేష్‌ (nara lokesh). ఇప్పుడు స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ (skill development), ఫైబ‌ర్ నెట్ (fiber net) కేసుల్లో కూడా ముంద‌స్తు బెయిళ్ల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వీటిపై త‌క్షిణ‌మే విచార‌ణ చేప‌ట్టాల‌ని కోర్టుకు రిక్వెస్ట్ పెట్టుకున్నారు.