Nara Brahmani: రిమాండ్ రిపోర్ట్‌లో ఏం లేద‌ని దేవాన్ష్ కూడా చెప్ప‌గ‌ల‌డు

చంద్ర‌బాబు నాయుడుపై (chandrababu naidu) పెట్టిన కేసును, CID స‌బ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్‌ను చూస్తే త‌న కుమారుడు దేవాన్ష్ కూడా అందులో ఏమీ లేద‌ని చెప్ప‌గ‌ల‌డు అని అన్నారు నారా బ్రాహ్మ‌ణి (nara brahmani). చంద్ర‌బాబు నాయుడిని అరెస్ట్ చేసిన నేప‌థ్యంలో బ్రాహ్మ‌ణి, నారా భువ‌నేశ్వ‌రి, TDP కార్య‌క‌ర్త‌లు తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రిలో కొవ్వొత్తుల‌తో నిర‌స‌న వ్య‌క్తం చేసారు.