Nara Bhuvaneswari: అమ‌రావ‌తి నిర్మాణం జ‌రిగి తీరుతుంది

అమ‌రావ‌తి రైతుల‌తో నారా భువ‌నేశ్వ‌రి (nara bhuvaneswari) భేటీ అయ్యారు. వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. త్వ‌ర‌లో త‌మ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) బ‌య‌టికి వ‌చ్చి అన్ని స‌మ‌స్య‌లు తీరుస్తార‌ని అప్ప‌టివ‌ర‌కు ధైర్యంగా ఉండాల‌ని కోరారు. అమ‌రావ‌తి నిర్మాణం జ‌రిగి తీరుతుందని హామీ ఇచ్చారు. ఓట్ల విష‌యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చరించారు.