Nandikanti Sridhar: BRSలో చేరిన‌ కాంగ్రెస్ నేత‌

కాంగ్రెస్‌కు (congress) రాజీనామా చేసిన కీల‌క నేత‌ నందికంటి శ్రీధర్ (nandikanti sridhar) ఊహించిన‌ట్లుగానే BRSలో చేరారు. ఇప్పటికే ఆయ‌న KTRతో ఫోన్లో మాట్లాడారు. లో చేరిక ఫైన‌ల్ అయిపోయిన‌ట్లే అని తెలిపారు. మైనంపల్లి హ‌నుమంత రావును (mynampally hanumanth rao) ఓడించడమే లక్ష్యంగా నందికంటి శ్రీధర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు.