Nandamuri Balakrishna: బాల‌య్య మంచి మ‌న‌సు

Nandamuri Balakrishna: నంద‌మూరి బాల‌కృష్ణ ఓ అభిమాని ముందు మోకాలిపై కూర్చున్న ఫోటో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం అయిన హిందూపూర్‌లో ఓ విక‌లాంగుడైన అభిమాని ఆయ‌న్ను క‌లిసేందుకు వ‌చ్చాడు. అత‌ను నిల‌బ‌డ‌లేడ‌ని తెలుసుకుని బాల‌య్యే మోకాలిపై కూర్చుని ఎంతో ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. అత‌నితో క‌లిసి ఇలా ఫోటో దిగారు.