AP Assembly లో విజిలేసిన బాల‌కృష్ణ‌

నిన్న అసెంబ్లీలో (ap assembly) తొడ కొట్టి మీసం తిప్పిన TDP హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ (nandamuri balakrishna) ఈరోజు విజిల్ వేసుకొని వచ్చి హంగామా సృష్టించారు. TDP ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, అశోక్‌ల‌ను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆయ‌న అసెంబ్లీలో విజిల్ వేయడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.