Nagesh Reddy: నితిన్ మామ‌గారికి రాని టికెట్

Telangana Elections: కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో హీరో నితిన్ మామగారు న‌గేష్ రెడ్డి (nagesh reddy) అసంతృప్తి వ్య‌క్తం చేసారు. నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ టికెట్ ఆశించిన నగేష్ రెడ్డికి టికెట్ దక్కకపోవడంతో రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఈరోజు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. తన మామ టికెట్ కోసం నితిన్ ఎంత ప్రయత్నం చేసినా పార్టీ భూపతి రెడ్డికే టికెట్ కేటాయించింది.