Nagababu: మీసం తిప్పుతున్నా.. అందుకోసం మాత్రం కాదు

nagababu posts a pic of himself showing his moustache

Nagababu:  మీసం తిప్పుతున్న ఫోటో పెట్టి ప‌వ‌ర్‌ఫుల్ ట్వీట్ పెట్టారు జ‌న‌సేన జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ నాగ‌బాబు. “” ఈ మీసం తిప్పింది ‘జనసేనాని’ 100% Strike Rate కొట్టాడని కాదు, కూటమి అఖండ విజయం సాధించింది అని కాదు. ఈ ధర్మపోరాటం లో పోరాడి గెలిచిన ప్రతి ఆంధ్రుడి తరపున నేను గర్వంతో తిప్పుతున్నాను ఈ మీసం…! “” అంటూ ప‌వ‌ర్‌ఫుల్ ఫోటో షేర్ చేసారు.