Naga Babu: సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణే..!

Hyderabad: 2024లో జ‌ర‌గ‌బోయే(2024 elections) ఎన్నిక‌ల్లో గెలిచేది జ‌నసేన(janasena) పార్టీయే అని, నెక్స్ట్ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణే(pawan kalyan) అని అన్నారు సినీ న‌టుడు, జ‌న‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగ‌బాబు(naga babu). త‌ర్వాతి ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చేది జ‌న‌సేన ప్ర‌భుత్వ‌మేన‌ని, ప‌వ‌న్ సీఎం అభ్య‌ర్ధిగా పోటీ చేసి గెలుస్తార‌ని అన్నారు. ఒక్క‌సారి జ‌న‌సేన ప్ర‌భుత్వం ఏపీలో ఏర్ప‌డిన త‌ర్వాత ఏ డిపార్ట్‌మెంట్‌లోనూ ఏ లోటూ లేకుండా చెప్పిన‌వ‌న్నీ చేసుకుంటూపోవ‌డ‌మేన‌ని ధీమా వ్య‌క్తం చేసారు.