Naga Babu: అన‌గ‌న‌గా ఓ జ‌గ‌న్ రెడ్డి….

AP: ఏపీ సీఎం జ‌గ‌న్‌పై(jagan) సెటైర్లు వేసారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు(naga babu). ఇటీవ‌ల ఓ చ‌ర్చా వేదిక‌పై జ‌గ‌న్ క్లాస్ వార్ గురించి మాట్లాడారు. “అస‌లు ‘క్లాస్ వార్’ అంటే ఏమిటో జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారు, పార్టీ అధికార ప్రతినిధి, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ బాధ్యులు శ్రీ వేములపాటి అజయ కుమార్ గారి చర్చా వేదిక ‘కథాకళి’లో చెప్పారు. పాపం పసివాడు కూడా క్లాస్ వార్ గురించి తెలుసుకోవాలి” అంటూ జ‌న‌సేన(janasena) అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్(pawan kalyan) ఓ వీడియో రిలీజ్ చేసారు.