Raja Singh: ప్రాణం పోయినా BRSలో చేర‌ను

తెలంగాణను హిందూ రాష్ట్రంగా మార్చ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని అన్నారు BJP ఎమ్మెల్యే రాజాసింగ్ (raja singh). వచ్చే ఎన్నికల్లో BJP టికెట్ ఇవ్వకుంటే రాజకీయాలు వదిలేస్తా కానీ ఇండిపెండెంట్‌గా పోటీ చేయనని క్లారిటీ ఇచ్చారు. ప్రాణం పోయినా BRS, కాంగ్రెస్ సెక్యూలర్ పార్టీల్లో చేరనని స్ప‌ష్టం చేసారు. (bjp mla raja singh)