Pithapuram: షాకింగ్.. ఎక్కువ‌గా చెల్ల‌ని పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు

most of the postal ballot votes are in invalid in pithapuram

Pithapuram:  జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలోని పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు ప్ర‌క్రియ‌ను మొద‌లుపెట్ట‌గా.. చాలా మ‌టుకు ఓట్లు లెక్క‌లోకి రావు అని కౌంటింగ్ అధికారులు అంటున్నారు. ఇది జ‌న‌సేన‌కు షాకింగ్ విష‌యంగా మారింది.