కుప్పంలో జగన్ అష్టదిగ్బంధనం

తెలుగు దేశం పార్టీ (TDP) అధినేత చంద్ర‌బాబు నాయుడు  (chandrababu naidu) నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో (kuppam) ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (jagan mohan reddy) అష్టదిగ్బంధనం వేసుకుని కూర్చున్న‌ట్లు అనిపిస్తోంది. కుప్పంలో జ‌గ‌న్ నిర్ణ‌యాలు చంద్రబాబుకి ఊపిరి ఆడ‌నివ్వ‌డం లేద‌ట‌. బాబు సొంత ఊర్లోనే సగానికి పైగా ప్రజలు వైసీపీ తీర్ధం పుచ్చుకోబోతున్నార‌ని విశ్వ‌స‌నీయ వర్గాల స‌మాచారం. ఇప్పుడు కుప్పంలో పోటీ చేయకుండా వేరే నియోజకవర్గంలో పోటీ చేస్తే పరువు పోతుంది. పోనీ అక్కడే నిల్చుని పోటీ చేస్తే ఓటమి పలకరిస్తుందని చంద్ర‌బాబు నాయుడు ఎటూ తేల్చుకోలేకపోతున్నార‌ని టాక్.