Mopidevi Venkataramana: YSRCPకి మరో దెబ్బ
Mopidevi Venkataramana: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే పార్టీలోని చాలా మంది నేతలపై లైంగిక, అక్రమ సంబంధ ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు మెల్లిగా ఒక్కొక్కరూ పార్టీని వీడుతున్నారు. తాజాగా.. మోపిదేవి వెంకటరమణ వైఎస్సార్ కాంగ్రెస్కు గుడ్ బై చెప్పేసారు. రేపు (గురువారం) ఆయన పార్టీకి రాజీనామా సమర్పించనున్నారు. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది.