Modi Meet Chess Players: మోదీ నా బ‌ర్త్‌డే గుర్తుంచుకున్నారు

Modi Meet Chess Players

Modi Meet Chess Players: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భార‌త్‌కు చెందిన చెస్ ప్లేయ‌ర్ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. వారితో క‌లిసి ఎన్నో విష‌యాల‌ను పంచుకున్నారు. అయితే.. వంతికా అగర్వాల్ అనే చెస్ ప్లేయ‌ర్‌ని మాత్రం మోదీ స‌ర్‌ప్రైజ్ చేసారు. ఈ నెల 28న ఆ అమ్మాయి పుట్టినరోజ‌ట‌. ఈ విష‌యాన్ని మోదీ ముందే తెలుసుకుని.. పుట్టిన‌రోజుకి ఏం చేయ‌బోతున్నావ్ అని అడిగార‌ట‌. దాంతో ఆ అమ్మాయి షాకైంది.