Modi: గ‌ణ‌తంత్ర దినోత్స‌వానికి బైడెన్‌కు ఆహ్వానం

2024 గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు (republic day) రావాల్సిందిగా ప్ర‌ధాని నరేంద్ర మోదీ.. (modi) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను (joe biden) ఆహ్వానించారు. ఈ విష‌యాన్ని అమెరికా అధికారులు వెల్ల‌డించారు.