Mamata Banerjee: చంద్ర‌బాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నా

TDP అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) అరెస్ట్‌ను ఖండిస్తున్నాన‌ని అన్నారు వెస్ట్ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ (mamata banerjee). ఆయ‌న ఏద‌న్నా త‌ప్పు చేసి ఉంటే ముందు విచార‌ణ చేప‌ట్టి ఆ త‌ర్వాత చ‌ర్య‌లు తీసుకోవాలి కానీ రాజకీయ క‌క్ష‌తో ఇలా ముంద‌స్తు అరెస్ట్‌ల‌కు పాల్ప‌డ‌కూడ‌ద‌ని అన్నారు.