Mallu Ravi: రేవంత్ రెడ్డి అస‌లు భోజ‌నం కూడా చేయ‌డంలేదు

mallu ravi says revanth reddy is not evening eating properly

Mallu Ravi: తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప‌నిలో ప‌డి అస‌లు భోజనం కూడా చేయ‌డంలేద‌ని అన్నారు కాంగ్రెస్ నేత మ‌ల్లు ర‌వి. రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రోజుకు 20 గంటలు పని చేస్తున్నారని తెలిపారు. పనిలో పడి రోజు ఉదయం టిఫిన్ చేయట్లేదు.. మధ్యాహ్న చేయాల్సిన భోజనం కూడా సాయంత్రం 5 గంటలకు చేస్తున్నారని పేర్కొన్నారు.