Malla Reddy: ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా?

Malla Reddy: BRS ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ KTRను మ‌ల్లారెడ్డి క‌లిసారు. తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌నుకుంటున్నట్లు చెప్పారు. కావాలంటే ఎంపీగా మ‌ల్కాజ్‌గిరి నుంచి పోటీ చేస్తాన‌ని కోరార‌ట‌. మొన్న జరిగిన తెలంగాణ ఎన్నిల్లో మ‌ల్లారెడ్డి మేడ్చ‌ల్ నుంచి పోటీ చేసి గెలిచారు.