Mahesh Kumar Goud: హైడ్రా ఆపితే హైద‌రాబాద్ మ‌రో వాయ‌నాడ్ అవుతుంది

Mahesh Kumar Goud about hydraa

Mahesh Kumar Goud: హైడ్రాను కేవ‌లం హైద‌రాబాద్‌లోనే కాకుండా తెలంగాణ‌లోని అన్ని జిల్లాల‌కు విస్త‌రిస్తామ‌ని అన్నారు TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హైడ్రా ఆపితే హైదారాబాద్ మరో వయనాడ్ అవుతుందని ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టమ‌ని హెచ్చ‌రించారు. త‌న కుటుంబసభ్యులు కబ్జా చేసి ఇళ్లు నిర్మించినా వాటిని కూల్చేయాల‌ని తెలిపారు.