Telangana Elections: BJP నుంచి బ‌రిలోకి దిగేది వీరే..!

Hyderabad: రానున్న తెలంగాణ ఎన్నిక‌ల్లో (telangana elections)  BJP నుంచి పోటీ చేయ‌బోయే వారి లిస్ట్ రిలీజ్ అయింది. కిష‌న్ రెడ్డితో (kishan reddy) స‌హా ముఖ్య నేతలంతా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాల్సిందేనని కేంద్ర‌మంత్రి అమిత్ షా (amit shah) నిర్ణ‌యించారు. అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా 75 సీట్లు గెలిచి తీరాల్సిందే అని ఆర్డ‌ర్ వేసార‌ట‌. ఎంత పెద్ద లీడర్ అయినా సరే ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందేన‌ని అల్టిమేటం విధించారు. ఈ మేర‌కు నిన్న కిషన్ రెడ్డి ఇంట్లో హైలెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసారు. తెలంగాణ BJP ఆపరేషన్స్ అన్నీ ఇకపై ఢిల్లీ నుండే జ‌ర‌నున్నాయి. పార్టీ లైన్ దాటితే ఇకపై డైరెక్ట్‌గా ఢిల్లీ నుంచే వార్నింగులు వ‌స్తాయి. ఈ స‌మ‌యంలో ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని హైక‌మాండ్ నేత‌ల‌ను హెచ్చ‌రించింది. బ‌రిలో దిగ‌బోయే అభ్య‌ర్ధులు వీరే..!

కిషన్ రెడ్డి – అంబర్ పేట్

కే లక్ష్మణ్ – ముషీరాబాద్

బండి సంజయ్ – కరీంనగర్

సోయం బాపూరావు – బోధ్

ధర్మపురి అరవింద్ – ఆర్మూర్

ఈటెల రాజేందర్ – గజ్వెల్

రఘునందన్ రావు – దుబ్బాక

డీకే అరుణ – గద్వాల

జితేందర్ రెడ్డి – మహబూబ్ నగర్ లేదా నారాయణ్ పేట్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి – మునుగోడు

మురళీధర్ రావు – వేములవాడ లేదా కూకట్ పల్లి

ఎన్. ఇంద్రసేనా రెడ్డి – ఎల్బీ నగర్

వివేక్ – చెన్నూరు విజయశాంతి – మెదక్

యెండల లక్ష్మి నారాయణ – నిజామాబాద్ అర్బన్

రామచంద్ర రావు – మల్కాజ్ గిరి

ఎన్వీఎస్ఎస్ ప్రసాద్ – ఉప్పల్

ఆచారి – కల్వకుర్తి

జయసుధ – సికింద్రాబాద్మ

హేశ్వర్ రెడ్డి – నిర్మల్

రాథోడ్ రమేష్ – ఆసిఫాబాద్

పొంగులేటి సుధాకర్ రెడ్డి – ఖమ్మం

బాబు మోహన్ – ఆందోల్

నందీశ్వర్ గౌడ్ – పటాన్ చెరు

కూన శ్రీశైలం గౌడ్ – కుత్బుల్లాపూర్

బూర నర్సయ్య గౌడ్ – భువనగిరి లేదా ఇబ్రహీంపట్నం

విశ్వేశ్వర్ రెడ్డి – తాండూర్

గరికపాటి మోహనరావు – వరంగల్

ఈటల జమున – హుజురాబాద్

విక్రమ్ గౌడ్ – గోషామహల్ (telangana elections)