Chandrababu Naidu పై లిక్కర్ కేసు.. A3గా చేర్చిన AP CID
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో భాగంగా జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు నాయుడుపై (chandrababu naidu) నాలుగో కేసు నమోదైంది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని ఆరోపణలూ చేస్తూ AP CID కేసు వేసింది. ఈ కేసులో చంద్రబాబును A3గా చేర్చింది. ఈ కేసును AP ACB కోర్టు వాదనలు వినేందుకు అనుమతించింది. రేపు ఈ కేసుపై చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.