KTR: రేవంత్ రెడ్డి కాదు రేటెంత రెడ్డి

TPCC అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిని (revanth reddy) ఇప్పుడు అంతా రేటెంత రెడ్డి అని అంటున్నార‌ని సెటైర్లు వేసారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR. ఎమ్మెల్యే టికెట్ల‌ను కోట్ల రూపాయ‌ల‌కు అమ్ముకుంటున్నాడ‌ని ఇప్ప‌టికే ఎంద‌రో కాంగ్రెస్ (congress) నేత‌లు రేవంత్‌పై ఆరోప‌ణ‌లు చేసారు. అడిగినంత డ‌బ్బు లేదా భూమి ఇచ్చిన వారికే టికెట్లు ఇస్తున్నాడ‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో KTR రేవంత్‌పై పంచులు వేసారు.