KTR: రాహుల్‌జీ.. మీ ప‌క్క‌నే దావూద్ ఉన్నడు చూసుకోండి

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (rahul gandhi) కుటుంబ రాజ‌కీయాల గురించి మాట్లాడుతుంటే న‌వ్వొస్తోంద‌ని అన్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR. తెలంగాణ ఎన్నిక‌లు (telangana elections) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణ‌లో విస్తృతంగా ప్రచార కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో రాహుల్ మాట్లాడుతూ.. ఈ కుటుంబ పాల‌ను స్వ‌స్తి ప‌లుకుదాం అని అన్నారు.

దానికి KTR స్పందిస్తూ.. రాహుల్ కుటుంబం మొత్తం రాజ‌కీయాల్లో ఉండొచ్చు కానీ మిగ‌తావారు ఉండ‌కూడ‌దు అన‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని ప్ర‌శ్నించారు. మాట్లాడితే రాహుల్ KCR పెద్ద అవినీతిప‌రుడు అంటున్నాడ‌ని.. దావూద్ ఇబ్ర‌హీం కంటే అతిపెద్ద దొంగ రేవంత్ రెడ్డి రాహుల్ ప‌క్క‌నే ఉంటున్నా కూడా ఆయ‌న క‌నిపెట్టలేక‌పోతున్నాడ‌ని అన్నారు. ఇంకా కేసీఆర్ ఏమ‌న్నారో కింద వీడియోలో చూడండి.