KTR: బాధ‌గా లేదు.. అసంతృప్తిగా ఉంది

తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై KTR స్పందించారు. తెలంగాణ ప్ర‌జ‌లు త‌మ‌ను రెండు సార్లు ఆద‌రించార‌ని అందుకు వారికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈరోజు వెలువడిన ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై తాను బాధ‌ప‌డ‌టంలేద‌ని కాక‌పోతే కాస్త అసంతృప్తిక‌రంగా ఉంద‌ని పేర్కొన్నారు. గెలిచిన కాంగ్రెస్ పార్టీ శుభాకాంక్ష‌లు తెలిపారు.