KTR: రిపోర్టులు వచ్చాయి.. కారే టాప్ గేర్‌లో ఉంది!
ఇప్పటివరకు తెలంగాణ మొత్తంగా జరిగిన పోలింగ్‌లో కారు గుర్తుకే ఎక్కువ ఓట్లు పడినట్లు రిపోర్టులు వస్తున్నాయని.. ఈ ఓటింగ్ ప్రక్రియ ఇలాగే కొనసాగాలని ఐటీ శాఖ మంత్రి KTR ట్విటర్ ద్వారా తెలిపారు. కారు టాప్ గేర్‌లో ఉన్నట్లు తెలిసిందని పేర్కొన్నారు.