Sudheer Reddy: ఎల్బీనగర్ BRS ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి అస్వస్థత

ktr meets sudheer reddy

Sudheer Reddy: భార‌త రాష్ట్ర స‌మితికి చెందిన ఎల్బీ న‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుధీర్ రెడ్డిని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలు ప‌రామ‌ర్శించారు.