KTR: ఏం కాదు.. నేనున్నా.. గువ్వ‌ల బాల‌రాజుకు కేటీఆర్ ప‌రామ‌ర్శ‌

అచ్చంపేట కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ తన అనుచరుల దాడిలో గాయపడి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న BRS అచ్చంపేట ఎమ్మెల్యే అభ్యర్థి దళిత నాయకుడు గువ్వల బాలరాజుని (guvvala barlraju) మంత్రి KTR పరామర్శించారు. అధైర్య‌ప‌డొద్ద‌ని చికిత్స కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు తాను చూసుకుంటానని KTR హామీ ఇచ్చారు.