ప‌వ‌న్ విజ‌యం.. వ‌దిన‌మ్మ ఆనంద భాష్పాలు

konidela padmaja gets teary eyed as pawan kalyan wins

Pawan Kalyan: ఎట్ట‌కేల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనుకున్న‌ది సాధించారు. తాను పోటీ చేసిన పిఠాపురం సీటును గెల‌వ‌డ‌మే కాదు కూట‌మిని గెలిపించి అధికారంలోకి రాబోతున్నారు. ప‌వ‌న్ గెలిచాడ‌న్న వార్త విన‌గానే.. ఆయ‌న కోసం ఎండ‌లో ప‌డి ప్ర‌చారం చేసిన నాగ‌బాబు భార్య ప‌ద్మ‌జ క‌న్నీరుపెట్టుకున్నారు.