Konda Surekha: రాహుల్ గాంధీ బైక్ ర్యాలీలో అపశృతి

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (rahul gandhi) ఎన్నిక‌ల ప్ర‌చార కార్య‌క్ర‌మంలో భాగంగా చేప‌ట్టిన బైక్ ర్యాలీలో అప‌శృతి చోటుచేసుకుంది. బైక్ ర్యాలీలో పాల్గొన్న కొండా సురేఖ (konda surekha) అదుపుత‌ప్పి కింద‌ప‌డ్డారు. ఆమె ముఖానికి, చేతుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి.