Pic Talk: నో కామెంట్స్..!

Telangana Elections: ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో నుంచి BJPకి జంప్ అయ్యి మ‌ళ్లీ కాంగ్రెస్ గూటికే చేరుకున్న కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి..(komatireddy rajagopal reddy)  కాంగ్రెస్ పార్టీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేలు (mallikarjun kharge) ఏదో ఇంపార్టెంట్ అంశం గురించి చ‌ర్చించుకుంటున్న‌ట్లున్నారు. వారు ఏం మాట్లాడుకుంటున్నారో తెలీదు కానీ ఈ ఫోటో (pic talk) మాత్రం తెగ వైర‌ల్ అవుతోంది. కానీ ఈ ఫోటోకి సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న కామెంట్స్ మాత్రం సూప‌ర్‌గా ఉన్నాయి.

ఒక నెటిజ‌న్ చేసిన డైమండ్ లాంటి కామెంట్ ఇది..

ఖ‌ర్గే: అస‌లు నువ్వెందుకు లోకి వెళ్లావ్?

రాజ‌గోపాల్ రెడ్డి: మీరు ఆ రోజు న‌న్ను పట్టించుకున్నారా?

ఖ‌ర్గే: మ‌ళ్లీ వేరే పార్టీలోకి జంప్ అవుతావా?

రాజ‌గోపాల్ రెడ్డి: న‌న్ను న‌మ్మండి ఇక అలా చేయ‌ను

అని వారు మాట్లాడుకుంటున్న‌ట్లు ఎవ‌రికి వారు డైలాగులు రాసేసుకుంటున్నారు.