Venkat Reddy: అవును చెప్పుతో కొడ‌తా అన్నా

Venkat Reddy: అవును.. రైతు బంధు రాలేదు అన్న‌వాడిని చెప్పుతో కొడ‌తా అన్నా అని మ‌రోసారి స్ప‌ష్టం చేసారు కాంగ్రెస్ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి. 70 శాతం మందికి రైతు బంధు వచ్చిందని మిగతా వారికి రెండు మూడు రోజుల్లో వస్తదని తెలిపారు. రైతు బంధు రాలేదన్న వాడిని చెప్పుతో కొడతా అని మ‌రోసారి మీడియా ముందు అన‌డం వివాదాస్ప‌దంగా మారింది.