Kodali Nani: మాజీ మంత్రికి షాకిచ్చిన ప్రభుత్వం
Kodali Nani: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ నేత కొడాలి నానికి ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. వ్యక్తిగత సిబ్బంది, ఇంటి దగ్గర ఉన్న భద్రతా సిబ్బందిని సర్కార్ తొలగించింది. మాజీలందరికీ అవసరం లేకున్నా ఉన్న సెక్యూరిటీని తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.