EXCLUSIVE: రేవంత్ అపాయింట్‌మెంట్ కోరిన కొడాలి నాని

EXCLUSIVE: YSRCP ఎమ్మెల్యే కొడాలి నాని (kodali nani) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (revanth reddy) అపాయింట్‌మెంట్ కోరారు. కొన్ని విష‌యాల గురించి ప‌ర్స‌న‌ల్‌గా మాట్లాడాల‌ని నాని రేవంత్‌ను కోర‌గా.. ఆయ‌న అస్స‌లు ఇవ్వ‌ద్దు అని చెప్పార‌ట‌. వైఎస్ ష‌ర్మిళ (ys sharmila) ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో అక్క‌డ రేగిన అల‌జ‌డి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ విష‌యం గురించి నాని రేవంత్‌తో చ‌ర్చించాల‌ని అనుకుంటున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. రేవంత్ చంద్ర‌బాబు నాయుడు శిష్యుడు. అలాంటి చంద్ర‌బాబును అనుక్ష‌ణం నోటికొచ్చిన‌ట్లు తిట్టే కొడాలి నానికి రేవంత్ అపాయింట్‌మెంట్ ఎలా ఇస్తారు?