Kishan Reddy: విజయేంద్ర ప్రసాద్ లాంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వాలి
ఎమ్మెల్సీ పదవుల కోసం తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను గవర్నర్ తమిళిసై (tamilisai) తిరస్కరించడాన్ని BJP కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) సమర్ధించారు. సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ (vijayendra prasad) లాంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వాలి కానీ KCR కుటుంబానికి సేవ చేసేవారికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తున్నారని ఆరోపించారు.