Kishan Reddy: కాంగ్రెస్ స‌భ‌కు స్పాన్స‌ర్ KCR

తెలంగాణ‌లో కాంగ్రెస్ స‌భ‌కు స్పాన్స‌ర్ KCR అని ఆరోపించారు BJP నేత‌ కిష‌న్ రెడ్డి (kishan reddy). కాంగ్రెస్ పార్టీకి (congress) హైప్ తీసుకురావ‌డానికి అడిగినంత డ‌బ్బు ఇచ్చి మ‌రీ స‌భ‌లు పెట్టించార‌ని తెలిపారు. ఓపక్క BJP BRS క‌లిసే ఉన్నాయ‌ని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే.. మ‌రోపక్క BRS కాంగ్రెస్ క‌లిసే ఉన్నాయ‌ని BJP ఆరోపిస్తోంది.