EXCLUSIVE: అన్నయ్యా.. చంద్రబాబు కుటుంబాన్ని అనే అర్హత మనకు లేదు
EXCLUSIVE: తెలుగు దేశం పార్టీ (TDP) విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నానిని (kesineni nani) పక్కన పెట్టిన నేపథ్యంలో ఆయన చూపులు YSRCP వైపు చూస్తున్నాయి. తనను అవమానించారంటూ మీడియా ముందు చంద్రబాబు నాయుడు (chandrababu naidu), నారా లోకేష్ (nara lokesh)గురించి తప్పుడు వ్యాఖ్యలు. ఇద్దరు కొట్టుకుంటే మూడో వాడికి లాభం అన్నట్లు.. నాని సోదరుడు కేశినేని చిన్ని (kesineni chinni) మెల్లిగా పార్టీ ఫోకస్ తనపై పడేలా చూసుకుంటున్నారు. అన్నయ్యా.. నారా లోకేష్ గురించి ఆయన కుటుంబం గురించి మాట్లాడే అర్హత మనకు లేదు అంటూ తన సోదరుడికే సెటైర్ వేసారు. 1999 నుంచి నాని తనను ఎన్ని మాటలు అంటున్నా పడుతూ వచ్చానని ఇక సహించబోమని చిన్ని వార్నింగ్ ఇచ్చారు.