KCR: మ‌హారాష్ట్ర‌కు కారులో బ‌య‌లుదేరిన సీఎం

Hyderabad: తెలంగాణ సీఎం KCR కారులో మ‌హారాష్ట్ర‌కు ప్ర‌యాణ‌మ‌య్యారు. ప్రగతి భవన్ నుంచి మహారాష్ట్రలోని (maharahstra) సోలాపూర్ పర్యటనకు రోడ్డు మార్గంలో వెళ్తున్నారు. ఆయ‌న వెంట భారీగా కాన్వాయ్ త‌ర‌లివెళ్లింది. కాన్వాయ్‌లో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు. మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో (maharashtra elections) BRS పోటీ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.