KCR: ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వడమే ఆలస్యం
ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తే రుణ మాఫీ డబ్బులు ఇప్పుడే వేస్తామని అన్నారు తెలంగాణ సీఎం KCR. ఎన్నికల కోడ్ వల్ల రైతు రుణ మాఫీ ఆగిందని కాంగ్రెస్ నాయకులు ఆపాలని ఫిర్యాదు చేశారని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తే రుణ మాఫీ ఇప్పుడే వేస్తామని లేదంటే ఎన్నికలు అయిన తర్వాత మరునాడు నుండే రుణ మాఫీ డబ్బులు అకౌంట్లో పడతాయని KCR పేర్కొన్నారు.