KCR: మా చిన్న పార్టీని చూసి ఎందుకు భ‌య‌ప‌డుతున్నారు?

Maharashtra: ఎందుకు BRS లాంటి చిన్న పార్టీని చూసి ఇత‌ర పార్టీలు భ‌య‌ప‌డుతున్నాయి అని తెలంగాణ సీఎం KCR ప్ర‌శ్నించారు. మ‌హారాష్ట్ర‌లో పర్య‌టిస్తున్న KCR అక్క‌డ ఏర్పాటుచేసిన స‌మావేశంలో మాట్లాడారు. తాము ఎవ‌రికీ A టీం, B టీం కాద‌ని, BRS రైతుల టీమ్, కార్మికుల టీమ్, పేదల టీమ్ అని అన్నారు. BRS అంటే భారత్ పరివర్తన్ పార్టీ అంటూ BJP, కాంగ్రెస్‌ల‌పై (congress) సెటైర్లు వేసారు.