KCR: మళ్లీ విజయం మనదే.. ఎవ్వ‌రూ తొందరపడొద్దు

తెలంగాణ ముఖ్య‌మంత్రి KCR ఈరోజు BRS పార్టీ మేనిఫోస్టోని ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతానికి 51 ఫాంలు మాత్ర‌మే రెడీ అయ్యాయ‌ని.. త్వ‌ర‌లో మిగ‌తావి రెడీ అవుతాయ‌ని అన్నారు. ఎవ్వ‌రూ తొంద‌ర‌ప‌డొద్ద‌ని మ‌ళ్లీ గెలుపు BRSదేన‌ని తెలిపారు. ప్ర‌తి మీటింగ్‌లో మేనిఫెస్టో గురించి ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని పేర్కొన్నారు.