Karumuri: విగ్గు పెట్టుకునే బాలకృష్ణకు బుర్ర లేదు
నందమూరి బాలకృష్ణపై (nandamuri balakrishna) షాకింగ్ వ్యాఖ్యలు చేసారు ఏపీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు (karumuri). చంద్రబాబు నాయుడు (chandrababu naidu) అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు చర్యే అని బాలయ్య ఈరోజు ఉదయం ప్రెస్ మీట్ పెట్టి ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో నాగేశ్వరరావు బాలయ్య మాటలకు స్పందిస్తూ.. “” అసలు బాలకృష్ణకు విగ్గు తప్ప బర్ర ఉంటే కదా? బుర్ర ఉంటే తండ్రినే చంపేసిన చంద్రబాబు సంక ఎందుకెక్కుతాడు? అతనికి ఒక సర్టిఫికెట్ కూడా ఉంది మెంటల్ అని, పిచ్చి అని “” అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసారు. (karumuri venkata nageshwar rao)