Kamineni Srinivas: ఈరోజు ప్ర‌తిప‌క్ష హోదా అన్నాడు.. రేపు 151 ఎమ్మెల్యేల‌ను ఇప్పించండి అంటాడు

Kamineni Srinivas satires on jagan mohan reddy in ap assembly

Kamineni Srinivas: తెలుగు దేశం పార్టీ నేత కామినేని శ్రీనివాస్.. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై అసెంబ్లీలో పంచ్‌లు వేసారు. ఈరోజు త‌న‌కు ప్ర‌తిప‌క్ష హోదా కావాల‌ని ఎలాగైతే కోర్టులో పిటిష‌న్ వేసుకున్నాడో.. రేపు త‌న వ‌ద్ద ఇంత‌కుముందు ఉన్న 151 ఎమ్మెల్యేల‌లో 11 మందే ఉన్నార‌ని మిగ‌తా 140 మందిని త‌న‌కు ఇవ్వాల‌ని కూడా పిటిష‌న్ వేసినా వేస్తాడ‌ని అన్నారు. జ‌గ‌న్‌ను ఇలాగే వ‌దిలేస్తే ఇంకా ఎన్నో దారుణాలు చూడాల్సి వ‌స్తుంద‌ని తెలిపారు.