Kalva Sujatha: తాండూర్ టికెట్ నాకే ఇవ్వాలి.. కాంగ్రెస్ నేత కంట‌త‌డి

తాండూర్ (tandur) టికెట్ తనకే ఇవ్వాలని కన్నీళ్లు పెట్టుకున్నారు కాంగ్రెస్ మహిళా లీడర్ కాల్వ సుజాత (kalva sujatha). తాండూర్ టికెట్ మొదటి నుండి కష్టపడ్డ తనకే ఇవ్వాలని.. బుయ్యాని మనోహర్ రెడ్డికి టికెట్ ఎలా ఇస్తారని ఆవేద‌న వ్య‌క్తం చేసారు.