Telangana Results: పోటీ చేసిన అన్ని స్థానాల్లో వెనుకంజలో జనసేన

Telangana Results: BJPతో పొత్తు పెట్టుకుని దాదాపు 9 సీట్ల నుంచి పోటీ చేసిన జ‌న‌సేన ఒక్క సీటు నుంచి కూడా ఆధిక్యంలో లేదు. కూక‌ట్‌ప‌ల్లిలో జ‌న‌సేన మూడో స్థానంలో వెనుకంజ‌లో ఉంది.