Jakkampudi Raja: జ‌గ‌న్ మ‌మ్మ‌ల్ని క‌ల‌వ‌నిచ్చేవాడు కాదు.. అన్ని కులాల వారు క‌లిపి కొట్టారు

Jakkampudi Raja reveals why ysrcp lost in ap elections

Jakkampudi Raja: ఆంధ్రప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఎమ్మెల్యేల నిరుత్సాహ‌మే అని అన్నారు జ‌క్కంపూడి రాజా. ఒక ఎమ్మెల్యే ఏద‌న్నా ఫైల్ ప‌ట్టుకుని జ‌గ‌న్ కార్యాల‌యానికి వెళ్తే.. ఆయ‌న రాత్రంతా ఆ ఎమ్మెల్యేని గేట్ బ‌య‌టే వెయిట్ చేయించేవార‌ని.. అదే జ‌గన్ చేసిన పెద్ద త‌ప్ప‌ని తెలిపారు. కాపు ఓట్ల వ‌ల్ల ఓట‌మి పాల‌య్యారా అని అడ‌గ్గా.. ఆ కులం ఈ కులం అని కాకుండా అన్ని కులాల వారు త‌మ‌ను తరిమికొట్టార‌ని వెల్ల‌డించారు.